Posted inTelugu - Featured Telugu - Film News
బుట్టబొమ్మకు త్రివిక్రమ్ మరో ఛాన్స్!
కొందరు దర్శకులు స్టార్ హీరోలతో సినిమా చేసేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. మరికొందరు ఏకంగా హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తుంటారు. కానీ హీరో కథ మెచ్చి ప్రాజెక్టు ఓకే అయిన తర్వాతే హీరోయిన్ ఎవరన్నదాని గురించి ఆలోచిస్తారు. పైగా కోలీవుడ్, బాలీవుడ్…