Posted inTelugu News
వైష్ణవ్ తేజ్ – విక్రమ్ కుమార్ న్యూ కాంబోపై టాలీవుడ్ ఫోకస్
తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఏ స్టార్ హీరోకైనా పెద్ద సవాలే. కానీ ‘ఉప్పెన’ ద్వారా వైష్ణవ్ తేజ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. సినిమా సక్సెస్‌లో హీరోకు పూర్తిస్థాయి క్రెడిట్ ఇవ్వలేనప్పటికీ, డెబ్యూ మూవీయే 100 కోట్ల…