వైష్ణవ్ తేజ్- రీతువ‌ర్మ ల‌వ్వాయ‌ణం నిజ‌మా?

త‌మ మ‌ధ్య ఏమీ లేదు అంటూనే చివ‌రికి పెళ్లి శుభ‌లేఖ అచ్చేయిస్తున్నారు యువ‌జంట‌లు. అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ.. కాజ‌ల్ - గౌత‌మ్ కిచ్లు.. నుంచి, మొన్న పెళ్ల‌యిన వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వ‌రకూ ప్రేమాయ‌ణాలు అన్నీ ఇదే బాప‌తు. స‌డెన్…