Posted inTelugu News
మెగా బ్రాండ్ ని పట్టుకోకుండా.. మంచిదే!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. చిరంజీవి, పవన్ తర్వాత వచ్చిన వారిలో చరణ్, అల్లు అర్జున్ లు స్టార్ హీరోలు అయ్యారు. కొందరు మాత్రం ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా గుర్తింపు కోసం…