బుల్లి తెరపై కూడా వకీల్ సాబ్ జోరు

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి స్టార్ హీరో సినిమా ఉన్నా కూడా ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే…

వకీల్ సాబ్ రీరిలీజ్ కు రెడీ అవుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలైంది. చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో థియేటర్లను మూసి వేశారు. దీనివల్ల వకీల్ సాబ్ బిజినెస్ కు గండి…

వకీల్ సాబ్ టీమ్ పై ఫిర్యాదు

వకీల్‌ సాబ్ లో ఒక సన్నివేశంలో అంజలిని వేదించేందుకు రౌడీలు ఆమె ఫోన్ నెంబర్‌ ను ఇంటర్నెట్ లో పెట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో పని చేయని నెంబర్‌ లను లేదా యూనిట్‌ లో ఎవరిదైనా నెంబర్ ను ఇస్తూ ఉంటారు.…

వకీల్ సాబ్ నిర్మాతలపై ఫిర్యాదు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై అభ్యంతరం తెలుపుతో ఓ వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ వాడుకున్నారని.. ఓ చోట…

వకీల్ సాబ్ ఓటిటి విడుదలకు పెద్ద ఎదురుదెబ్బ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన రీసెంట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. కోవిద్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వకీల్ సాబ్ థియేట్రికల్ రన్ అనుకున్న దానికంటే ముందే ముగిసింది. వేణు…

వకీల్ సాబ్‌ డైరెక్టర్‌ కు పవన్ కానుక గాలి వార్తే

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్‌ సాబ్‌ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందంటూ టాక్ వచ్చింది. ఒక మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని కమర్షియల్‌ యాంగిల్‌ లో దర్శకుడు వేణు శ్రీరామ్‌…

వకీల్ సాబ్ కు జడ్జి సాబ్ కితాబులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాను, పవన్ కళ్యాణ్ నటనను పొగిడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వకీల్ సాబ్ చిత్రాన్ని కొనియాడాడు.…

మరో సారి కోర్టును ఆశ్రయించనున్న వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి ముందు రోజు రాత్రి ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ అదే ఫాలో అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే భారీ మొత్తానికి కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ వెంటన్…

‘పింక్’ కలర్ మార్చకుండా పవర్ జోడించిన ‘వకీల్ సాబ్’

పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. మెగాభిమానుల్లో అంచనాలు ఉంటాయి. పవన్ అభిమానుల్లో అయితే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అయితే.. పవన్ సినిమాలు చేయడం మానేసి మూడేళ్లు దాటింది. మళ్లీ చేస్తారో లేదో అనే మీమాంశ నుంచి సినిమాలు…

పొలిటికల్ కుట్రతో ‘వకీల్ సాబ్’ విజయాన్ని ఆపగలరా.?

సినిమా వేరు రాజకీయం వేరు.. అని సాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, సినిమా.. రాజకీయం.. ఒకటేనంటోంది ఆంధ్రపదేశ్‌ లోని అధికార పార్టీ. కక్ష సాధింపులకు ఏదైతేనేం.. అన్నట్టుంది తీరు. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడమే, ‘పరిపాలన’ అనుకుంటే అంతకన్నా…