Posted inTelugu - Featured Telugu - Film News
పవన్ డైలాగ్ చెప్పిన సెహ్వాగ్
టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయాల్లో ఉన్నా.. సినిమాలు చేస్తున్నా కూడా ఆయన్ను వ్యక్తిగతంగా అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్…