Posted inTelugu News
వెంకటేష్ మరో మల్టీస్టారర్.. ఇది సెట్టయితే..
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు టాలీవుడ్‌లో బజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం హైదరాబాదులో జూలై 3న పూజా కార్యక్రమంతో లాంచ్ కానుంది. సంక్రాంతి 2025కి విడుదల చేయాలని ప్రణాళికతో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను…