కార్ లోనే కాస్టూమ్స్ ఛేంజ్.. హీరోయిన్ డెడికేషన్ అంటే ఇదే..!

ఒక సినిమా కోసం తెర వెనక ఎంతమంది కష్టపడతారో తెర మీద కనిపించే వారు కూడా అదే రేంజ్ లో కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ మీద అందంగా కనిపించే హీరోయిన్ వెనక…