Posted inTelugu News
టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు మృతిచెందారు
ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు, అలియాస్ రాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడి మృతిచెందారు. వారం రోజుల క్రితం, హైదరాబాద్లో సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ విజయ్ రంగరాజు మెరుగైన వైద్యం కోసం చెన్నైకి వెళ్లారు. అప్పుడు చెన్నైలోని ఓ ప్రయివేటు…