మరో భారీ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి

ప్రస్తుతం విజయ్ సేతుపతి టైమ్ బాగా నడుస్తోంది. నటన పరంగా అత్యంత టాలెంటెడ్ అయిన విజయ్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడాలు లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు. రానున్న రెండేళ్ల వరకూ విజయ్ డైరీ ఖాళి లేదని సమాచారం. అందుకనే…