పదేళ్ల మీడియా ఎడబాటుకు కారణం చెప్పిన సూపర్ స్టార్

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న బీస్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆశ్చర్యంగా విజయ్ కనిపించాడు. గత పది పన్నెండు సంవత్సరాలుగా విజయ్ ని ఆయన సినిమా…