Posted inTelugu News
స్కూళ్లను టార్గెట్ చేసిన హీరో ఎందుకంటే?
తలపతి విజయ్ అందించే సామాజిక సేవ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన నాటి నుంచి సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. కాలక్రమంలో ఆ ఫరిది పెంచుకుంటూ వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు గొప్ప మనసున్న సేవా తత్పరుడు అని ముద్ర…