Posted inTelugu - Featured Telugu - Film News
లండన్ వీధుల్లో వామికతో విరుష్క
టీం ఇండియా ఆటగాళ్లు ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడేందుకు మరి కొంత సమయం ఉన్నా కూడా…