విశాల్ ‘చక్ర’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

గత నాలుగైదు రోజుల నుండి వరసగా తెలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెల్సిందే. దాదాపుగా 20 సినిమాలు తమ రిలీజ్ డేట్లను విడుదల చేసాయి. ఈ క్రమంలో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా చక్రకు సంబంధించిన…