చీటింగ్ కేసులో అరెస్ట్‌ అయిన యంగ్‌ హీరో

దిల్‌ రాజు నిర్మించిన కేరింత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో విశ్వంత్‌ పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. ఆయన కొత్త కార్లను తక్కువ రేటుకు ఇప్పిస్తాను అంటూ కొంత మందిని మోసం చేశాడట.…