Posted inTelugu - Featured Telugu - Film News
నటి ఆత్మహత్య.. ఇటీవలే నిశ్చితార్థం అవ్వడంతో పలు అనుమానాలు
ప్రముఖ తమిళ బుల్లి తెర నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య విషయం బుల్లి తెర వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. 28 సంవత్సరాల వయసున్న చిత్రకు ఇటీవలే చెన్నై వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది.…