ఎన్టీఆర్ లక్ష్యం: వార్ 2తో ₹500 కోట్ల క్లబ్ ఎంట్రీ!

ఇండియన్ సినీ ఇండస్ట్రీ స్థాయి రోజురోజుకూ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. ఒకప్పుడు ₹100 కోట్లు సాధిస్తేనే పెద్ద విజయం అనుకుంటే, ఇప్పుడు సినిమాలు ₹2000 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేస్తున్నాయంటే మన పరిశ్రమ ఎంత వేగంగా ఎదుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే…

వార్ 2, షూటింగ్ మార్పులు, ఎన్టీఆర్ డేట్స్, విడుదలపై సందేహాలు

యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న వార్ 2 సినిమాపై ఊహాగానాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, యాష్ రాజ్ స్పై యూనివర్స్‌లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా మారింది. కానీ సినిమా…