గుండెపోటుతో ‘సంక్రాంతి అల్లుడు’ హీరో మృతి

ఈ ఏడాది సినిమా పరిశ్రమకు అస్సలు బాగున్నట్లుగా లేదు. డిసెంబర్‌ లో కూడా సినిమా పరిశ్రమలో విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా కారణంగా ఆర్థకంగా సినీ ప్రముఖులు కుదేలవుతున్నారు. పలువురు కరోనా వల్ల మృతి చెందారు.…