యాత్ర 2లో ఆ ఇద్దరి పాత్రలు లేవట

మహి వి రాఘవ దర్శకత్వంలో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన మూవీ యాత్ర2. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ పొలిటికల్ జర్నీగా…