Posted inTelugu - Featured Telugu - Film News
బుల్లితెరపై మరోసారి సత్తా చాటిన ‘జాంబీ రెడ్డి’
చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ హీరోగా పరిచయమైన చిత్రం ''జాంబీ రెడ్డి''. 'అ' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది - దక్ష హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల…