Posted inTelugu News
అఖండ 2: అఘోరాల మధ్య కుంభమేళా వేదికగా బాలయ్య సంచలనం
హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న దర్శకుడు బోయపాటి శ్రీను, అఖండ 2 కోసం రెడీ అవుతూ మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. ఈసారి ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేపథ్యంగా చిత్రీకరణ జరపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రోజుకు యాభై…