అఖిల్ లెనిన్‌తో మాస్ సత్తా చాటేందుకు రెడీ

అక్కినేని యవ హీరో అఖిల్ లెనిన్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్…