Posted inTelugu News
అజిత్ మరోసారి కార్ రేసింగ్ ప్రమాదం
మోటార్‌స్పోర్ట్ అంటే ప్రాణంగా ప్రేమించే తల అజిత్, తాజాగా విదాముయార్చి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పొరుగు భాషల్లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తమిళనాడులో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. కేవలం నాలుగు రోజుల్లోనే…