Posted inTelugu News
బన్నీ–అట్లీ మూవీకి ₹600 కోట్ల ఓటీటీ డీల్ షాక్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.…