మెగాస్టార్ ప్రశంసలతో నవీన్ పోలిశెట్టి మెగా మూమెంట్

ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్‌లో పలు సినిమాలు విడుదలయ్యాయి. మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో రాజా సాబ్…

నాగవంశీకి సంక్రాంతి హిట్‌తో కొత్త సంవత్సరానికి జోష్

యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీకు కొత్త సంవత్సరం గొప్ప శుభారంభంగా మొదలైంది. గత ఏడాదిలో ఎదురైన ఫ్లాపులు, విమర్శల అనంతరం సితార ఎంటర్టైన్మెంట్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో అడుగు పెట్టినట్టే కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన చిత్రం అనగనగా ఒక…

సంక్రాంతి సీజన్‌లో సినిమాల రేస్: టైమింగ్ vs ఫలితం

ఇటీవలి సంక్రాంతి సీజన్‌లో, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు అచ్చ తెలుగు సినిమాలు థియేటర్లలో బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్ అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి విడుదల కావడంతో ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. ఏ సినిమా…

నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి విడుదల

సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల వద్ద సందడి ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద కఠినమైన పోటీ కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా, ప్రభాస్ రాజా సాబ్ కూడా తన మార్క్ చూపుతోంది.…

మీనాక్షి చౌదరి: నిరంతర కృషితో ముందుకు సాగుతున్న సినిమా ప్ర‌యాణం

సినిమా ఇండస్ట్రీ అనేది నాన్-గ్యారెంటీ జాబ్. ఏ శాఖలో చూసుకున్నా సెటిల్ అయ్యేది అని లాంటిదే ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా కొత్త హీరోలు, హీరోయిన్లు, సీనియర్ నటి-నటులు, టెక్నీషియన్లు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. ఆ పోటీలో నిలబడటమే ఇక్కడి కీలక…

అనగనగా ఒక రాజుపై నాగ వంశీ ఫుల్ కాన్ఫిడెన్స్!

టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా అందులో ఏదో స్పెషల్ కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది. నిర్మాత నాగ…

నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబో సెట్స్ పైకి వచ్చేనా?

ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత గ్యాప్ ఏర్పడినా, కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టాక, కేవలం జాతిరత్నాలు మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రమే…

స్పీడ్ త‌గ్గిస్తానంటోన్న మీనాక్షి!

మీనాక్షి చౌదరి కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతుంది. వరుస విజయాలతో టాలీవుడ్‌లో అత్యంత కావలసిన నటిగా మారింది. ఈ ఏడాది ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన "గుంటూరు కారం", "లక్కీ భాస్కర్" భారీ విజయాలను సాధించాయి. దళపతి విజయ్‌తో కలిసి "ది గ్రేటెస్ట్…