Posted inTelugu News
మీడియా వక్రీకరణపై ఫైర్ అయిన అనస్వర రాజన్
అనస్వర రాజన్… ఓ కేరళ కుట్టి. మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రేఖా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళ భామ, ఛాంపియన్ సినిమాతో తెలుగులోనూ అడుగుపెట్టింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్…