చిరంజీవి క్రేజీ లైనప్: వరుసగా మూడు సినిమాలు!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బిజీ షెడ్యూల్‌తో దూసుకెళ్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అగ్ర హీరోగా తన సత్తా చాటుతూ వరుస సినిమాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ విజువల్…