Posted inTelugu News
రాజమౌళి vs అనిల్ రావిపూడి: ఓటమి ఎరుగని దర్శకుల సక్సెస్ జోరు
స్టార్ హీరో అయినా, యంగ్ హీరో అయినా… ఒక సినిమా హిట్ కావాలంటే అసలైన కీలక పాత్ర పోషించేది డైరెక్టర్‌నే. కథను ఆలోచించడం నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లడం, నిర్ణయించిన బడ్జెట్‌లో పూర్తి చేయడం, అనుకున్న సమయానికి విడుదల చేయడం వరకు ప్రతిదీ…