Posted inTelugu News
అనుపమ్ ఖేర్ ఆత్మీయ ఆకాంక్ష: సొంత బిడ్డ కోరిక పూర్తి కాలేదు!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లోనే కాకుండా, ఇతర భాషల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. కొన్ని తెలుగు సినిమాలలోను కీలక పాత్రలు పోషించి మెప్పించారు. కెరీర్ పరంగా ఎప్పుడూ…