అమరన్‌ బుల్లితెరపై ఘన విజయం

శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన అమరన్‌ సినిమా థియేటర్లలో అద్భుత విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు, తమిళ భాషల్లో సమానంగా ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.330 కోట్ల గ్రాండ్‌ కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా…