Posted inTelugu News
అలియా భట్ కొత్త యంగ్ అడల్ట్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. బీ-టౌన్‌లో టాప్ రేంజ్‌లో దూసుకెళ్తూనే, సౌత్ సినిమాల్లో కూడా ఆసక్తి చూపే ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్లో సీతగా నటించి అలరించిన విషయం…