Posted inTelugu News
సైయారా రీమేక్ వివాదం : మేకర్స్ క్లారిటీ ఇస్తారా?
సైయారా సినిమా ఇప్పుడు సినీప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. విడుదలైన రెండు రోజుల్లో శుక్ర, శనివారాలు కలిపి రూ.45 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిక్కి…