Posted inTelugu News
పరదా మూవీ ప్రీమియర్ షోస్ సిద్దం
మలయాళం స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పరదా త్వరలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో నిర్మించారు. సినిమాలో మలయాళ్ నటి దర్శన,…