Posted inTelugu News
రజనీకాంత్ కూలీ ఫ్లాప్ టాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ నటులు…