ఆర్య ఇంటిపై ఐటీ దాడులు – సీ షెల్ లావాదేవీలపై పరిశీలన

కోలీవుడ్ నటుడు ఆర్య ఇంటిపై బుధవారం ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. కేవలం ఆయన నివాసం మాత్రమే కాదు, అతనితో సంబంధాలున్నాయని భావిస్తున్న సీ షెల్ రెస్టారెంట్ బ్రాంచ్‌లలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని…