Posted inTelugu News
ఆర్సీ 16 ఢిల్లీ షెడ్యూల్ – పార్లమెంట్ షూటింగ్‌కు పవన్ కల్యాణ్ సహాయం?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 16 చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయి, తదుపరి ఢిల్లీ షెడ్యూల్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు…