ఐశ్వర్యారాయ్ సూచనలు: మహిళలకి “నో” చెప్పడం అవసరం

సొంత ఆలోచన లేకుండా, వేరెవాళ్ల మాటలకు అంధంగా “అవును.. అవును” అని తల ఊపడం నేటి సమాజంలో చాలామందిలో కనిపిస్తుంది. కొంతమంది అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా నటించి ఎదుటివారికి కట్టుబడి ఉంటారు. అయితే, పరిస్థితుల కారణంగా వ్యక్తిత్వాన్ని చంపుకుని తల ఊపాల్సిన…