Posted inTelugu News
తను వెడ్స్ మను 3పై అనిశ్చితి
ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్రస్తుతం ధనుష్‌తో కలిసి "తేరే ఇష్క్ మే" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో 2013లో వచ్చిన రాంఝనా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ జంట…