Posted inTelugu News
రంగీలా ‘హై రామా’ ట్యూన్ కోసం రెహమాన్ చేసిన అలజడి – ఆర్జీవీ ఫన్నీ రివీల్
తనదైన సృజనాత్మకతతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్, ఎన్నో దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. మణిరత్నం, ఆర్జీవీ వంటి డైనమిక్ ఫిల్మ్మేకర్లతో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేశారు. 90లలో ఆర్జీవీ…