Posted inTelugu News
హరిహర వీరమల్లు అప్‌డేటెడ్ వెర్షన్ తో మేకర్స్ నూతన ప్రయత్నం
ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, సీజీ పనితనం నాసిరకంగా ఉందని ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరోతో ఇలాంటి అవుట్‌పుట్ రావడం…