Posted inTelugu News
అనుష్క ‘ఘాటీ’ – యథార్థ సంఘటనల ఆధారంగా సాహసోపేతమైన కథ!
అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ చిత్రం నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. బాధితురాలిగా ప్రారంభమై నేరస్తురాలిగా మారే…