Posted inTelugu News
రజినీకాంత్ భక్తుడిని.. ‘కూలీ’పై విమర్శలు పట్టించుకోను: ఉపేంద్ర
ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసిన నటుడు. అలాంటి నటుడు ఒక సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడంటే, ఆ పాత్రకు గట్టి నిడివి, కథలో కీలక ప్రాధాన్యం ఉంటుందనే అంచనాలు సహజంగానే…