Posted inTelugu News
కృతి సనన్ ప్రేమలో వ్యాపారవేత్త కబీర్ బహియా
తెలుగు ప్రేక్షకులకు '1 నేనొక్కడినే' చిత్రంతో పరిచయమైన కృతి సనన్ బాలీవుడ్లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదటి తెలుగు సినిమా కమర్షియల్గా ఆశించిన విజయం అందుకోలేకపోయినా, బాలీవుడ్లో 'హీరోపంతీ' చిత్రంతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా హిట్టవడంతో ఆమెకు అక్కడ…