Posted inTelugu News
పృథ్వీరాజ్ గురించి ‘బ్రో డాడీ’ షూటింగ్ విశేషాలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో డాడీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం కరోనా సమయంలో ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో…