Posted inTelugu News
నయనతార vs ధనుష్, పెళ్లి డాక్యుమెంటరీ వివాదం కోర్టు వరకు!
నయనతార పెళ్లి డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్" ఇప్పుడు కోర్టు వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించిన "నాన్ రౌడీ ధాన్" చిత్రానికి సంబంధించిన కొన్ని క్లిప్స్…