Posted inTelugu News
వెన్నెల కిషోర్: బ్రహ్మానందం లెగసీని కొనసాగిస్తున్న హాస్య నైపుణ్యం
సినిమాల్లో నటించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చేమో, కానీ నటీనటులు కోరుకునేది పేరు ప్రతిష్టలు, అభిమానుల ప్రేమ. ఇవి ఇచ్చే ఆనందం ఇంకేం ఇవ్వలేవు. ఈ రోజు బ్రహ్మ ఆనందం టీజర్ రిలీజ్ వేడుకలో కమెడియన్ వెన్నెల కిషోర్‌కు గొప్ప ప్రశంస దక్కింది.…