Posted inTelugu News
కింగ్డమ్ సీక్వెల్, ప్రీక్వెల్ ప్లాన్స్‌పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన కింగ్డమ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రౌడీ ఫ్యాన్స్ అయితే సినిమాపై సూపర్ హిట్ టాక్ ఇస్తున్నా, వసూళ్లు మాత్రం మోస్తరు స్థాయిలోనే ఉన్నాయి. అయినా కూడా విజయ్ గత కొన్ని…