Posted inTelugu News
కీరవాణి సర్ప్రైజ్: పవన్ కోసం స్పెషల్ సాంగ్!
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకంగా రాజమౌళి కుటుంబం అయితే పవన్ పట్ల ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌లు గతంలో ఎన్నోసార్లు పవన్‌పై తమ…