కీర్తి సురేష్ వరుస ప్లాప్‌లపై కొత్త వివాదం

దసరా తర్వాత కీర్తి సురേഷ്‌కు విజయాలు దూరమయ్యాయి. ఆ సినిమా తర్వాత ఆమె నటించిన ఏడు చిత్రాల్లో, మామన్నన్, కల్కి తప్ప మిగతావన్నీ ప్లాప్‌లుగానే మిగిలిపోయాయి. భోళాశంకర్, సిరెన్, రఘుతాత, బేబీ జాన్, ఉప్పుకప్పు రంబు తరువాత తాజాగా విడుదలైన రివాల్వర్…

కీర్తి సురేష్ – సూర్య జంటగా ‘796 సీసీ’ లో కొత్త ప్రయాణం!

‘మహానటి’ సినిమాతో ప్రేక్షకుల మనసు గెలిచిన కీర్తి సురేష్‌ ఇటీవలి కాలంలో ఎక్కువగా తమిళం, హిందీ ప్రాజెక్టులపైనే దృష్టి సారించింది. ‘బేబీ జాన్‌’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అక్కడి నుండి…