Posted inTelugu News
పోలో ఆడుతుండగా సంజయ్ కపూర్ మృతి — బాలీవుడ్, వ్యాపార వర్గాల్లో దిగ్బ్రాంతి
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ హఠాన్మరణం బాలీవుడ్ ని, వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంగ్లాండ్లో గార్డ్స్ పోలో క్లబ్లో పోలో ఆడుతుండగా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. ఆట జరుగుతున్న…